IPL 2020 : MSK Prasad review on Chennai super kings vs Rajasthan royals match.
#Rajasthanroyals
#Chennaisuperkings
#CskvsRR
#RRvsCSK
#IPL2020
#MSKPRASAD
#AmbatiRayudu
#Msdhoni
#JofraArcher
#duplessis
#Stevesmith

రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు లేని లోటు స్పష్టంగా కనిపించిందని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. రాయుడు గైర్హాజరీ కారణంగా సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్ కాంబినేషన్ దెబ్బతిన్నదన్నాడు.